స్నేహ బంధం

375 29 25
                                    

కలకంటున్నా నిజమనిపించే కమ్నని వ్యాపకం స్నేహం.

నిజమే ఐనా కలలా గడిచే తీయని జ్ఞాపకం స్నేహం.

ఏడ్చే కంటిని ఓదార్చే చేయిది అసలైన స్నేహం.

అదే చేతికి దెబ్బ తాకితే కన్నీరయ్యే కంటి వైనం.

రూపు లేని స్నేహానికి రూప కల్పన చేస్కో.

బంధమనే గంధము తో ఆ రూపాన్ని పదిలం చేస్కో.

స్నేహానికి అంచులు లేవు
స్నేహానికి కంచెలు లేవు
స్నేహమంటేనే స్వేచ్ఛ.

ఇట్లు
శ్రీరామ్ గుదిమెళ్ళ

The above media depicts the picture of sudama and sri krishna. One of the greatest friendships of History

Kavitha SamputiWhere stories live. Discover now