🇴 🇷 🇮 🇴 🇳

3 1 0
                                    


🇴 🇷 🇮 🇴 🇳

¤ ఆమె పేరు క్వీన్ అలిజా.

¤ వేగాస్ లోని రాజవంశంలో జన్మించింది.

¤ అలిజా వేగాస్ రాజవంశానికి చెందినా జోర్జ్ కూతురు. 1650 ఆగస్టు 20 వేగాస్లో జన్మించింది.  

¤ అలిజా చిన్నతనంలో స్కడ్ కోటలో గడిపేది.

¤ ఒకరోజు ఇంట్లో వాళ్లకు తెలియకుండానే ఒక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఫలితంగా ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఇదంతా తన 12 ఏళ్ల ప్రాయంలోనే జరిగింది. కానీ ఆ విషయాన్ని ఎవ్వరికీ తెలియకుండా దాచిపెట్టింది. పుట్టిన బిడ్డను నదిలో‌ విసిరేసింది.

¤ ఆమెకు తెలుగుతో పాటు లాటిన్, ఫ్రెంచ్, జర్మన్ భాషల్లోనూ మాట్లాడేది.

¤ ఇక  అలిజాకు చిన్ననాటి నుంచి కోపం ఎక్కువగా ఉండేది. ప్రతిదానికి కోపం చూపించేది. తనకన్నా వయస్సులో పెద్దవారిని కూడా లెక్కలేకుండా మాట్లాడేది.

¤ ఫోర్డ్ తో అలిజా కు వివాహం  జరిగింది. అప్పుడు అలిజా వయస్సు 16.ఫోర్డ్ వయస్సు 20.

¤ ఇక ఫోర్డ్ తో వివాహం అయ్యాక , అలిజా..భర్తకు చెందిన  క్లియొ కోటలో ఉండేది. చాలా ఏళ్ల పాటు అలిజా ఆ కోటలోనే జీవనం కొనసాగించింది.

¤  (1672) ‌యుద్ధంలో ఫోర్డ్ మరనించాడు. దాంతో అలిజా మరో పెళ్లి చేసుకోలేదు.

¤  అలిజా కు ఎంతో మంది మగాళ్ల ను కూడా తన తెలివితో అందం తో పన్నాగాలతో తన కోట మీద ఈగ కూడా వాలకుండా చేసింది.

¤ అలిజా కు మగవాళ్లంటే  పిచ్చి. ఎంతోమందితో ఆమె.. సరసాలు ఆడేది. అయితే అవన్నీ కూడా రాజ్య సంరక్షణలో భాగంగానే చేసేది.

¤ అలిజా... జులీస్‌ అజార్  తో సంబంధం పెట్టుకుంది. రాజ్యంపైకి దాడి చేయడానికి వచ్చిన అజార్ ను తన అందంతో పడేసింది. అలిజా అజార్ భార్యగా మారింది. వీరిద్దరికీ ఒక కుమారుడు కూడా పుట్టాడు.

¤ పుట్టిన కుమారుడిని నాగ గ్రహనం రోజు బలిచ్చింది, అడ్డుపడిన తన భర్తను వదించింది. దాంతో అలిజా కు మతిస్థిమితం కోల్పోయిందని అక్కడున్న ప్రజలు అనుకున్నారు.

¤ అలిజా కు వైసవుతున్న కొద్ది ఆమె ఒంటరిగా జీవించడం మొదలు పెట్టింది.

¤ ఒకరోజు  ఒక యువతి అలిజా చిత్రపటాన్ని చేతినుండి జారవేసింది, ఆ చిత్రపటం నీటిలో తడిచి పోయింది, అది చూసిన అలిజా.. కోపంతో ఆ యువతిని కొవ్వొత్తుల స్టాండ్ తో కొట్టింది. ఆ యువతికి గాయమై రక్తం కారింది. ఆ రక్తం అలిజా శరీరానికి తగిలింది.

¤ రక్తం మరకలు పడిన శరీరాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత ఆమె శరీరం మరింత కాంతి వంతంగా కనిపించింది. ఇలా రోజూ అమ్మాయిలు రక్తం శరీరానికి పూసుకుంటే చాలా బాగుంటుందనే క్రూర ఆలోచన ఆమెకు వచ్చింది.

¤ దాంతో అలిజా యువతి రక్తంతో స్నానం చేసి మరింత అందంగా మారేదనుకునేది..అలిజా.. అమ్మాయిలను క్రూరంగా హింసించి వారిని చంపడమే కాకుండా వారిని హాట్ బాక్స్ లపై పడుకోబెట్టి ఆనందించేది.

¤ యువతులను చంపి ఆ రక్తాన్ని తన స్నానం చేసే టబ్ లో పోయించుకునేది. అమ్మాయిల వేడి రక్తం అంటే తనకు బాగా ఇష్టం. అందువల్ల ఆ రక్తాన్ని అలా టబ్స్ లో పోసుకుని స్నానం చేసేది.

¤ తన యవ్వనం  శాస్వతంగా వుండాలని

You've reached the end of published parts.

⏰ Last updated: Feb 22, 2020 ⏰

Add this story to your Library to get notified about new parts!

🇴 🇷 🇮 🇴 🇳  Where stories live. Discover now