అతడు...

1K 37 23
                                    

కలవో...!

కల్పనవో....!

నిశీధి మౌననివో....!

పున్నమి వెన్నలవో....!
రాహువు మింగేసిన నిశిరాత్రివో...!!

పుడమిని తాకిన చినుకువో...!
జలధిని చేరిన కన్నీటి రూపానివో....!!

నింగిని చేరిన హరివిల్లువో...!
కారుమబ్బుని దాచిన నీలాకాశానివో...!!

మది మెచ్చెను నీరూపం...!
మనసును మీటేను నీ నామం....!!

నువ్వే నేనై...!
నేనే నువ్వైనా వేళ....!!

మనసుకు లేని దూరం...!
మనుషులకెందుకు..............!!

*********************************

By...
Seethu.

You've reached the end of published parts.

⏰ Last updated: Dec 17, 2020 ⏰

Add this story to your Library to get notified about new parts!

అతడు...Where stories live. Discover now