గురుభ్యోనమః
నా పేరు రమాకాంత. నేను 5వ తరగతి వరకు చదువుకున్నాను. పైతరగతులు మా ఊర్లో లేకపోవడంతో ఆ తర్వాత కొన్నాళ్లకు పెళ్ళి చేసి అత్తారింటికి పంపారు. వీక్లీ మాగజైన్ లో గురుభ్యోనమః అని వచ్చేది. ఆ మాగజైన్ చదివినప్పుడల్లా మా గురువుల గురించి వ్రాసి, నా పేరు వ్రాసి, నేను ఎవరికైనా గుర్తొస్తే నాకు కాల్ చెయ్యండి అని పంపిద్దామనుకొనేదాన్ని.
Completed