మది నీ వశమాయెనే...
గతాన్ని మరవాలని చూస్తున్న నాకు..... మరువలేని వరం నీవంటూ జ్ఞాపకాల నదిలో ఒడ్డుకు చేరలేని నావలా మార్చింది నీప్రేమ....!!