NaresshAbi
అంధకార బంధురమైన సృష్టి లొ తన వెలుగు ను పంచి చికటి ని పారద్రోలాడు
అగాదజలముల నడుమ గుండ్రని కప్పు వంటి ఆకాశం నిర్మించి ఆరిన నేలను నూతన జీవం మెలకెత్తడానికి సిద్దపరిచాడు
నిరాకారమైన ఈ ఆరిన నేలకు గింజలనిచ్చు మొక్కలను, విత్తనములువున్న పండ్లనిచ్చు వృక్షాలు అనె పచ్చని వస్త్రం కట్టి శోభాయామానమైన ఆకృతి ఇచ్చాడు
శూన్యముగా వున్నా ఈ సృష్టి లొ పగటి ని పాలించుటుకు, రాత్రి పై రాజరికం చెయడానికి రెండు మహా జ్యొతులు నెలకొల్పాడు
మొత్తానికి అంధకారా బంధురమైన ఈ సృష్టి కి వెలుగు వంటి స్వస్తతనిచ్చాడు, అకృతి లెని ఈ లొకానికి పచ్చదనం నిండిన జీవం పొసాడు....
అదె స్వస్థత శక్తి ని...
అదె జీవపు స్పర్శ ను...
గెన్నెసరేతు తీర జనసమూహం గుర్తించింది. ఆయన వస్త్రల అంచునైన తాకనిమ్మని ప్రాధెయపడింది,
శక్తివంతమైన ఆ వాక్కు ప్రాభావముతొ తమ శారిరక రోగములె కాకా అధ్యాత్మిక,మానసిక రోగాలు