Telugunovel Stories

Refine by tag:
telugunovel
telugunovel

3 Stories

  • Magical Land by oshozenarya
    oshozenarya
    • WpView
      Reads 323
    • WpPart
      Parts 1
    It is story about a magical land that mesmerises everyone with awe.
  • మనసున మనసై by Niharika_Stories
    Niharika_Stories
    • WpView
      Reads 9
    • WpPart
      Parts 2
    అర్జున్ జీవితంలో ఒక కొత్త మలుపు తిరిగింది. అనుకోని పరిస్థితుల కారణంగా అతను తన ఊహించని మార్గాన్ని ఎంచుకోవాల్సి వచ్చింది. ఒకటిన్నర సంవత్సరం తర్వాత అతను మళ్లీ హైదరాబాద్‌కి తిరిగి వచ్చాడు. కానీ ఈ సారి అతని మనసు ప్రశాంతంగా లేదు. ఇక అతని ఎదుట "పెళ్లి" అనే పెద్ద ప్రశ్న నిలిచింది. ఇది అతని జీవితాన్ని మార్చిపెట్టే నిర్ణయమా? లేక తాను ఇప్పటి వరకు తెలుసుకున్నదంతా తప్పా? అన్విక - అతని గతం, అతని భవిష్యత్తులో ఎలా ప్రభావం చూపించబోతోంది? ప్రేమ, కుటుంబ సంబంధాలు, నమ్మకాలు, మర్మాలు - ఇవన్నీ కలిసిన "మనసున మనసై" కథ మీ కోసం! 💖 భావోద్వేగాలతో నిండిన ప్రేమకథ. ప్రతి అధ్యాయంలో కొత్త మలుపు!
  • అప్రాశ్యులు by BhimeswaraChalla
    BhimeswaraChalla
    • WpView
      Reads 111
    • WpPart
      Parts 21
    అరవైఏళ్లనాటి ఈ 'స్త్రీ' నవల ఈనాటి అతివకి ప్రతిబింబం. రజని ఆత్మనిర్భరత అసాధారణమయితే ఆమె చంచల ప్రవృత్తి అనూహ్యగోచరం. కమల పాతివ్రత్యసంకల్పం అఖుంటితమయితే ఆమె లోనయిన పరపురుషాకర్షణ ప్రకృతిచిత్తం. విశాల ఉదార సేవాభావం దైవత్వమయితే ఆమె చూపే అపార ప్రేమానురాగం స్త్రీ సహజ వ్యక్తిత్వం. ఈ ఐ-బాటిల్ లోని రజనీ - రామంల ప్రేమగీతాలు, కమల - ప్రసాద్ ల రాగద్వేషాలు మరియు విశాల - సనల్ ల అనురాగఛాయలు నేటి తెలుగు పాఠకుల కొరకు ఈ రచయిత పొందుపరచిన వింటేజ్ వైన్. ఆస్వాదించండి. త్రీఛీర్స్