
#1
గీతమాలికby P. LakshmiNirmala
మనోహారపు ముడి జారి రాలుతున్న ముత్యాలు,
పడిలేస్తున్నాయి వడివడిగా ఒకదాని వెంట మరొకటి.
రాలిన ముత్యాలు ఏరుకుని ఒక్కొక్కటిగా కూర్చే
ప్రయత్నమే నా ఈ గీతమాలిక.
*****************...