ప్రేమ భావాత్మక అసహనాన్ని తొలగిస్తుంది
. మానసిక అసహనం భావాత్మక అసహనం రెండూ వేరు వేరు, మానసిక అసహనం మేధస్సుకి సంబంధించినది. దాన్ని సులభంగా నియంత్రించవచ్చు.
కాని భావాత్మక అసహనాన్ని కొన్ని ఓదార్పు మాటలతో నియంత్రించలేం. దాన్ని కేవలం ప్రేమతో మాత్రమే నియంత్రించగలం. మీరు ప్రేమని వెదజల్లుతున్నప్పుడు, మీ అంతరంగం శక్తితో నిండిపోతుంది. ఎప్పుడైతే మీ అంతరాత్మ ఆ ఉన్నత శక్తికి విప్పారుతుందో, మీలోని భావాత్మక అసహనాన్ని తగ్గిస్తుంది. చివరిది ఆధ్యాత్మిక అసహనం. చాలామంది ఎదుటివారితో కూర్చోగలరు, టి.వి.తో కూర్చోగలరు, న్యూస్ పేపర్లతో కూర్చోగలరు కాని వారితో వారు కూర్చోలేరు. దీన్నే ఆధ్యాత్మిక
అసహనం అనవచ్చు. అంటే మీతో మీరు ఉండలేరు అని అర్ధం. మీరు అందరికీ
అప్పాయింట్‌మెంట్ ఇస్తారు. కాని మీకు మీరు అప్పాయింట్‌మెంట్ ఇచ్చుకోలేరు.
భగవాన్ నిత్యానంద పరమశివం గార