అందరి లాగా అతను కూడా సాధారణమైన కుర్రవాడు ఆ కల రాక ముందు వరకు, కలలో ఆమెని చుడ నంతా వరకు, కలలో ఆమె ఆకాశం లో తార ల మెరిసింది, అతని జీవితంలో ఒక అద్భతాన్ని పరిచయం చేసింది. తనని ఎలా కలుసు కోవాలో చెప్పి మయం అయిపోయింది.ఇది అంతా ఒక్క కలలో జరిగిన కథ కాదు , 7 బాగా లు గా జరిగిన కల కథ.ఆ చివరి కల తర్వాతా అబ్బాయి అమ్మాయి ని కలుసుకున్నా డా?లేదా? ఆ అమ్మాయి కి తన ప్రేమ గురించి, కల గురించి చెప్పాడా?లేదా?
A teenage boy will have a dream about a girl,he sees himself in different characters in dreams , everytime he had a dream ,the girl will come for him, everytime he falls in love with her, all of sudden she gives clues to meet her personally and stops coming into dreams, later the boy will suffer a lot to meet her until he met a girl just like her . there after story goes with how he tries to make her believe about his dream and make her to love him.