<a href="http://www.mirchipataka.com/">MirchiPataka</a> :"సోలో బ్రతుకే సో బెటర్" అంటూ మెగా హీరో సాయిధరమ్ తేజ్ రానున్నాడు. ఆయన ఇప్పటికే "ప్రతి రోజు పండగే" అనే చిత్రాన్ని కంప్లీట్ చేసి దానిని వచ్చే నెల 20 న రిలీజ్ చేస్తున్నట్టు సమాచారం. వెంటనే ఇంకో సినిమా ని కూడా లైన్లో పెట్టేసినట్లు వార్త. సుబ్బు అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రూపొందనుందట. హ్యాపీ సింగిల్స్ డే అంటూ ఒక పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. ఈ చిత్రం లో ఇస్మార్ట్ హీరోఇన్ నబ్బానటేష్ నటించనుంది. ఈ చిత్రాన్ని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్నాడు. ఈ సినిమా ని వచ్చే ఏడాది సమ్మర్ కి ప్లాన్ చేస్తున్నాడట. ఈ మధ్య కొన్ని ఫ్లాప్ సినిమాలు రావడంతో జాగ్రత్త తీసుకుంటున్నాడట మెగా హీరో. ఇప్పడు వచ్చే సినిమాలు హిట్ అయితే ఇక సాయి ధరమ్ తేజ్ కి పండగే..! For More Details Please Visit :<a href="http://www.mirchipataka.com/solo-bratuke-so-better/">MirchiPataka</a>All Rights Reserved