MirchiPataka : : త్వరలో ఆగ్రా పేరు మారనుంది ! ఢిల్లీ లోని కొన్ని నగరాలూ జాబితా లో చేరనున్న, ఆగ్రా ఎందుకంటే త్వరలో ఆ నగరం పేరు మారనుంది.ఆగ్రా పేరు మారవనున్న ఉత్తరప్ర దేశ్ ప్రభుత్వం ఆగ్రా కు కొత్త పేరు సూచించాలంటూ డాక్టర్ భీంరావ్ అంబెద్కర్ విశ్వవిద్యాలయానికి లేఖ రాసింది. ఆగ్రా చారిత్రాత్మక ప్రదేశం కాగా దాని పేరు మార్చాలి అని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం తమకు లేఖ పంపిందని విశ్వవిద్యాలయం తెలిపింది ఈ సందర్భముగా తాము వక పేరు కోసం పరిశోదిస్తునట్టు ప్రొఫసర్ సుగం ఆనంద్ తెలిపారు. ఆగ్రా ను పూర్వం మొఘల్ మహారాజులు పరిపాలించే వారని ఐతే 'అగ్రసేన్' పేరు మీదగా అగ్రవన్ అని పిలిచేవారు ఐతే అక్కడ ఉన్న అగర్వాల్ సమాజం కూడా అప్పట్లో అగ్రవన్ గ మార్చాలని కోరిందని ప్రభుత్వం పేర్కొంది.All Rights Reserved