మౌంటెన్ మ్యాన్
"పట్టుదలతో శ్రమించి కొండనికూడ పిండిగా చేయగలరు," అని చెప్పిన పెద్దల మాటలను అక్షరాలా సత్యంగా నిరూపించిన, ఒక వ్యక్తి కథ ఇప్పుడు నేను చెప్పబోయే కథ.

ఆయన పేరు "దశరథ్ మాంఝీ". ఆయన 14 జనవరి 1929 గెహూలుర్ బీహార్లో జన్మించారు. ఆయన పుట్టింది ఒక పేద కుటుంబం. ఆయన పుట్టింది పేద కుటుంబంలో కావడంతో చిన్నప్పుడే పని చేయాల్సి వచ్చింది. ఆయన వాళ్ళ ఊరికి దగ్గరలో ఉన్న క్వారీలో పని చేసేవాడు. అక్కడికి వెళ్లాలంటే 300 అడుగు ల ఎత్తున కొండ చుట్టు కు వెళ్లాలి, ఆ కొండను చుట్టాల అంటే 32 కిలోమీటర్ల దూరం ఉంది. 32 కిలోమీటర్ల దూరం దాటాలంటే, సగం రోజులు పడుతుంది. దాంతో అందరూ కొండ ఎక్కి దిగి వెళ్లేవారు. ఆయనకు 26 ఏళ్ల ఉప్పుడు, ఆయన భార్య గర్భవతి. ఆయకు భోజనం ఇవ్వాలని ఒక రోజు వాళ్ళ ఆవిడ వెళ్లాలనుకుంటే.