తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో అత్యంత ఖరీదైన ప్రాంతం సెలబ్రిటీలు సహా ప్రఖ్యాత సంస్థలు కొలువుదీరిన జూబ్లీహిల్స్ ప్రాంతంలో భూకబ్జా జరిగిందా? అదికూడా.. 'జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ'లో ఈ స్కామ్ జరిగిందనే ప్రచారంలో నిజమెంత? సొసైటీ మాజీ అధ్యక్షుడు Ntv భక్తి టీవీ చానెళ్ల అధినేత తుమ్మల నరేంద్ర చౌదరి దీనికి పాల్పడ్డారనే ఆరోపణల వెనుక నిజం ఉందా? లేక ఏమైనా కుట్ర ఉందా? ఇదీ.. ఇప్పుడు జూబ్లీహిల్స్ సొసైటీ సహా రాజకీయ నేతల మద్య సాగుతున్న కీలక చర్చ.