ప్రేమ అనేది ఇద్దరి మనుషుల మధ్య ఉండే బంధం కాదు. ఇద్దరి మనసులను ఏకం చేసే అద్భుతమైన సృష్టి కార్యం. ఇలాంటి స్వచ్ఛమైన ప్రేమను పొందడానికి అందరికి అదృష్టం ఉండదు. ఎందుకంటే ప్రేమ అనేది చాలా శ్రేష్ఠమైనది. మరి ఇలాంటి ఒక అద్భుతమైన సృష్టి కార్యంలో ! ఇద్దరి మనసులు ఎలా ఏకమయ్యాయో తెలుసుకుందాం.