అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో ఐదు మంది ఉండేవారు. ఐదు మంది వ్యక్తులు ఒకరోజు అడవికి బయలుదేరుతుంటే అక్కడ వాళ్ళు వెళ్తుండగా ఒక భయంకరమైన గాలి వచ్చింది అది ఎలా అంటే ఒక తప్పిపోయారు ఇద్దరు సపరేట్గా వేరే దానికి వెళ్లిపోయారు . వారిని ఒక దెయ్యం వెంబడించింది,అయితే చివరికి ఆ ముగ్గురు దానినుంచి తప్పించుకొని వెళ్తూ వారి ప్రయాణాన్ని కొనసాగించారు. మిగిలిన ఇద్దరు వ్యక్తులనుకూడ ఒక దెయ్యం వెంబడించిం ది. ఆ తర్వాత ఏం జరిగిందో మరో అధ్యాయం లో చూద్దాం అందరికీ ధన్యవాదములుAll Rights Reserved