NITI AYOG

78 1 0
                                    

( 1 ) NITI AYOG ని విస్తరించండి

🖍 National Institute for transforming India

🖍 జాతీయ విధాన రూపకల్పన సంఘం

( 2 ) నీతి ఆయోగ్ యొక్క నినాదం ఏంటి

🖍 Sabka sath - sabka vikas

🖍 అందరం కలిసి - అందరి వికాసం కోసం

( 3 ) నీతిఆయోగ్ యొక్క అధ్యక్షుడు ఎవరు

🖊 ప్రధానమంత్రి

( 4 ) నీతిఆయోగ్ యొక్క ప్రస్తుత ఉపాధ్యక్షుడు ఎవరు

🖌 రాజీవ్ కుమార్ ( ఉత్తరప్రదేశ్ )

( 5 ) నీతిఆయోగ్ యొక్క మొదటి ఉపాధ్యక్షుడు ఎవరు

🖌అరవింద్ PANAGARIYA ( RAJASTHAN)

( 6 ) నీతిఆయోగ్ యొక్క ప్రస్తుత సీఈఓ ఎవరు

🖌 అమితాబ్ కాంత్ ( కేరళ )

( 7 ) నీతిఆయోగ్ యొక్క మొదటి సీఈఓ ఎవరు

🖌 సింధు శ్రీ ( DELHI )

( 8 ) నీతిఆయోగ్ యొక్క డైరెక్టర్ ఎవరు

🖌 దినేష్ ఆరోరా ( కేరళ )

( 9 ) నీతి ఆయోగ్ లో ఎంతమంది పూర్తికాల సభ్యులు ఉంటారు

🖌ఐదుగురు .

(10 )నీతిఆయోగ్ లో ఎంతమంది పరిమిత కాల సభ్యులు ఉంటారు

🖌 ఇద్దరు

( 11 ) ప్రస్తుతం ఎంత మందిని పూర్తికాల సభ్యులుగా నియమించారు

🖌 నలుగురు

(12 ) నీతి అయోగ్ లోపూర్తికాల సభ్యునిగా నియమించబడిన ఆర్థికవేత్త ఎవరు

🖌వివేక్ దేబ్రాయ్

(13 ) - నీతిఆయోగ్ లో పూర్తికాల సభ్యునిగా నియమించబడిన ప్రజా వైద్యంలో ఎక్స్పర్ట్ ఎవరు

🖌వినోద్ పాలు

(14 ) నీతి నీతి ఆయోగ్ లో పూర్తికాల సభ్యుడిగా ఎంపిక కాబడిన drdo మాజీ చైర్మన్ ఎవరు

🖌 V.k.saaraswat

( 15 ) నీతిఆయోగ్ లో పూర్తికాల సభ్యుడిగా ఎంపిక కాబడిన వ్యవసాయ సంబంధిత వ్యక్తి ఎవరు

🖌 రమేష్ చందు

🖌 రమేష్ చందు

Oops! This image does not follow our content guidelines. To continue publishing, please remove it or upload a different image.
You've reached the end of published parts.

⏰ Last updated: Jul 04, 2018 ⏰

Add this story to your Library to get notified about new parts!

INDIAN ECONOMYWhere stories live. Discover now