ELECTIONS

6 0 0
                                    


1 . కేంద్ర ఎన్నికల సంఘం కర్ణాటక అసెంబ్లీ

ఎన్నికల ఫలితాలను ప్రకటించిన రోజు -

🖌 మే 15

2. ఎన్నికలు జరిగిన నియోజకవర్గ స్థానాలు

🖌 222

3. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావలసిన

స్థానాలు

🖌 113

4. భారతీయ జనతా పార్టీ  - 104

5. కాంగ్రెస్  - 78

6. జనతాదళ్ ఎస్  - 37

7. ఇతరులు  - 3

8. ఎడ్యూరప్ప తో ప్రమాణ స్వీకారం

చేయించిన గవర్నర్

🖌 వాజుభాయ్ వాలా

9. వాజుభాయ్ వాలా ఎడ్యూరప్ప కు బల

నిరూపణ కోసం ఇచ్చిన సమయం

🖌 పదిహేను రోజులు

10. జస్టిస్ దీపక్ మిశ్రా ఏర్పాటుచేసిన

ధర్మాసనంలో నీ న్యాయమూర్తులు

🖌 ఏకే సిక్రీ

🖌 అశోక్ భూషణ్

🖌 S.A. BABDE

11. ఎడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేసిన రోజు

🖌 మే 16

12. సభలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన వారు

🖌 యడ్యూరప్ప

13. బలపరీక్షలో నెగ్గిన ఎడ్యూరప్ప కు

కావలసిన అదనపు ఎమ్మెల్యేల సంఖ్య

🖌 ఏడుగురు

14. ఎడ్యూరప్ప పరిపాలించిన సమయం

🖌  మూడు రోజులు

15. కర్ణాటక 23వ ముఖ్యమంత్రి

🖌 యడ్యూరప్ప

16. 24 ముఖ్యమంత్రి

🖌 హెచ్డి కుమారస్వామి

17. కర్ణాటకలో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వ

కూటమి

🖌 కాంగ్రెస్ - జనతాదళ్ ఎస్

18. కుమారస్వామి ప్రమాణస్వీకారం చేసిన వేదిక

🖌 శ్రీ కంఠీరవ క్రీడాప్రాంగణం - బెంగళూరు

19. కుమారస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న

నియోజకవర్గం

🖌 RAMANAGARA

20. కుమారస్వామి ముఖ్యమంత్రిగా పని

చేయడం ఇది ఎన్నవ సారి

🖌 రెండవసారి

21. కుమారస్వామి మొదటిసారి ఏ కూటమి

సహకారంతో ముఖ్యమంత్రిగా పనిచేశాడు

🖌 బిజెపి - జెడిఎస్ సంకీర్ణ ప్రభుత్వం

📌📌 ముఖ్యమైన తేదీలు  📌📌

📌 మే 15  -

🖌 ఎన్నికల ఫలితాలు విడుదల

📌 మే 16

🖌 ఎడ్యూరప్ప 23వ ముఖ్యమంత్రిగా

ప్రమాణ స్వీకారం

📌 మే 19

🖌 బల పరీక్ష

🖌 Vajubhai vala కుమారస్వామిని ప్రభుత్వ

ఏర్పాటుకు ఆహ్వానించడం

📌 మే 23

🖌 కుమారస్వామి ప్రమాణ స్వీకారం

📌 2006 ఫిబ్రవరి 2 నుండి 2007 అక్టోబరు వరకు

🖌 బిజెపి జెడిఎస్ కూటమిసహకారంతో

కుమారస్వామి తొలిసారి సీఎం గా పని

చేశాడు

GK & CURRENT EVENTSWhere stories live. Discover now