మౌంటెన్ మ్యాన్
"పట్టుదలతో శ్రమించి కొండనికూడ పిండిగా చేయగలరు," అని చెప్పిన పెద్దల మాటలను అక్షరాలా సత్యంగా నిరూపించిన, ఒక వ్యక్తి కథ ఇప్పుడు నేను చెప్పబోయే కథ.
ఆయన పేరు "దశరథ్ మాంఝీ". ఆయన 14 జనవరి 1929 గెహూలుర్ బీహార్లో జన్మించారు. ఆయన పుట్టింది ఒక పేద కుటుంబం. ఆయన పుట్టింది పేద కుటుంబంలో కావడంతో చిన్నప్పుడే పని చేయాల్సి వచ్చింది. ఆయన వాళ్ళ ఊరికి దగ్గరలో ఉన్న క్వారీలో పని చేసేవాడు. అక్కడికి వెళ్లాలంటే 300 అడుగు ల ఎత్తున కొండ చుట్టు కు వెళ్లాలి, ఆ కొండను చుట్టాల అంటే 32 కిలోమీటర్ల దూరం ఉంది. 32 కిలోమీటర్ల దూరం దాటాలంటే, సగం రోజులు పడుతుంది. దాంతో అందరూ కొండ ఎక్కి దిగి వెళ్లేవారు. ఆయనకు 26 ఏళ్ల ఉప్పుడు, ఆయన భార్య గర్భవతి. ఆయకు భోజనం ఇవ్వాలని ఒక రోజు వాళ్ళ ఆవిడ వెళ్లాలనుకుంటే. వెళ్లాలంటే కొండ ఎక్కి దిగి వెళ్ళాలి. ఆవిడ సరే వెళదాములే అది బయలుదేరింది. కొండ ఎక్కలే సగం దారిలోనే చనిపోయింది. అది తెలిసిన మాంఝీ వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చాడు, అద్దంలో తన భార్య చనిపోయింది, మాంఝీకి ఏం చేయాలో తెలియలేదు. తన ప్రాణానికి ప్రాణమైన భార్య పోవడం ఆయన తట్టుకోలేకపోయాడు, ఆయనకు ఏం చేయాలో అర్థం కావటం లేదు ఇటు అటు చూస్తున్నాడు. అప్పుడే తన కళ్ళు ఆ పెద్ద కొండ పైన పడింది. తన భార్య చెడిపోవడానికి కొండే కారణమనుకంనాడు కొండు పగలగొట్టాలని ప్రయత్నిస్తున్నాడు, ఒక రోజైంది, అందరూ ఆయన చెప్తున్నారు నీ వల్ల కాదు నువ్వు చేయలేవు, కానీ అది ఏది పట్టించుకోకుండా పగలగొట్టాలనే ఆలోచనతో ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అందరూ ఆయను చూసి నవ్వుతున్నారు, ఆయన అవేవి పట్టించుకోవటంలేదు. ఆయధ నిరంతరం కష్టపడుతూనే ఉన్నాడు. వానకి తడుస్తున్నాడు,యండకు యండుతునాడు. తను 48 ఏళ్లు కష్టపడి ఆ కొండ చిలచాడు. ఆయన ఇరవై రెండేళ్లు కష్టపడి కొండను చిలచేశాడు. ఆ కొండకి మధ్యలో ఒక దారి ఏర్పాటు చేశాడు. ఆ కొండయ్య దాటాలంటే 32 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి, కానీ ఇప్పుడు మూడు కిలోమీటర్లు మాత్రమే.
అది చూసిన బీహార్ గవర్నమెంట్ ఆ దారికీ "దశరథ్ మంఝీ" అనే పేరు పేటింది. అలాగే ఆ ఊరిలో "దశరథ్ మంఝీ ఆస్పటల్ " కట్టించింది బీహార్ గవర్నమెంట్. అలాగే ఆయనకి "మౌంటెన్ మాన్" ఆఫ్ ఇండియా అనే పేరు కూడా ఇచ్చింది.
ఆయనకు 78 ఏళ్ళు ఉన్నప్పుడు,17 ఆగస్టు 2007 ,గాల్ బ్లడ్ క్యాన్సర్ అనే వ్యాధితో ఢిల్లీలో చనిపోయాడు.
మనం ఎన్నేళ్లు బతికామన్నది కాదు ముఖ్యం ,మన పేరు ఎన్నాళ్లు ఉన్నది అనేదే ముఖ్యం.
……………. ముగింపు …………….
YOU ARE READING
మౌంటెన్ మెన్
Short Storyమౌంటెన్ మ్యాన్ "పట్టుదలతో శ్రమించి కొండనికూడ పిండిగా చేయగలరు," అని చెప్పిన పెద్దల మాటలను అక్షరాలా సత్యంగా నిరూపించిన, ఒక వ్యక్తి కథ ఇప్పుడు నేను చెప్పబోయే కథ.  ఆయన పేరు "దశరథ్...