#1
సృష్టి కి జీవం...మానవునికి స్వస్తతby Naressh Abi
అంధకార బంధురమైన సృష్టి లొ తన వెలుగు ను పంచి చికటి ని పారద్రోలాడు
అగాదజలముల నడుమ గుండ్రని కప్పు వంటి ఆకాశం నిర్మించి ఆరిన నేలను నూతన జీవం మెలకెత్తడానికి సిద్దపరిచాడు
నిరా...