ప్రశాంతమైన సముద్రం లోకి అలలు అలలు గా ఎగిసిపడుతున్న వేళలో వెన్నంటే తనతో వుండే ప్రతిబింబమయిన ఆకాశం తో ప్రకాశిస్తుండగా ఊహించని తుఫాను సముద్రం ను ఆవరించింది,సముద్రానికి జ్ఞానోదాయం అప్పుడు అయ్యింది,నాలో వున్నా లోపాలు చెప్పడానికే ఈ తుఫాను వచ్చింది అంతే కాని నన్ను అంతం చేయడానికి మాత్రం కాదు అని.
- JoinedSeptember 5, 2016
- website: pratilipi.com
- facebook: Mangalampallynithya's Facebook profile
Sign up to join the largest storytelling community
or
Mangalampallynithya
Feb 18, 2018 10:15AM
Conclusion of my 1st story......https://www.wattpad.com/story/130667986View all Conversations