నమస్తే రమ్య గారు,
మీరు బాగనే ఉన్నరు అని ఆకాంక్షిస్తున్నాను.
మీరు రాసిన నా తోడుంటావా కథకి పెద్ద అభిమానిని నేను. ఏదో జరిగింది అని మీరు ఆ కథ రాయడం ఆపేసారు, కానీ నేను వెతకడం ఆపలేకపోతున్నాను. దయ చేసి మీ దగ్గర ఆ కథ ముందే రాసి ఉంటే ఇక్కడ ఐన రాయగలరు అని నా ప్రార్ధన.
ఈ అకౌంట్ కూడా మీకు ఈ సందేశం పంపాలనే ఒక ప్రయత్నంగా నమోదు చేసుకున్నాను. దయ చేసి రాస్తారు అని ఆకాంక్షిస్తూ
ఇట్లు,
మీ కథల అభిమాని
వెంకటేష్