1. పౌర్ణమి రోజు రాత్రి మా  ఇంటి ముందు మంచం మీద పడుకొని ఇయర్ ఫోన్స్ లో A.R.Rahaman  మ్యూజిక్ వింటూ, వెన్నెలని చూస్తూ నిద్రలోకి జారుకోవడం అంటే నాకు చాలా ఇష్టం...!


2. వర్షంలో తడవడం అంటే చాలా ఇష్టం.

3.వర్షం పడుతున్నపుడు వచ్చే మట్టి వాసన అంటే ఇష్టం.

4.శంకర్ గారి సినిమాలంటే చాలా ఇష్టం.

5.త్రివిక్రమ్ డైలాగ్స్ అంటే చాలా చాలా ఇష్టం. ఆయన డైలాగ్స్ లో నాకు బాగా నచ్చిన డైలాగ్ "నిజం చెప్పకపోవడం అబద్దం, అబద్దాన్ని నిజం చేయాలనుకోవడం మోసం...!"

6. ఇతరుల్లో నచ్చేది :- Sense of Humour.

7.ఇతరుల్లో నచ్చనిది :- రెండు నాలుకల ధోరణి.

8.నాలో నాకు నచ్చేది :- Self Respect.

9.నాలో నాకు నచ్చనిది:- Arrogance.

10.Favorite Lyric writers :- సిరివెన్నెల సీతారామశాస్త్రి, చంద్రబోస్ .

11. Favorite Heros:- Chiranjeevi, Mahesh babu, Dhanush, Surya,Sharukh khan.

12. Favorite Heroines:- Kajal Agarwal,Asin,Priyanka chopra,Rani mukharjee,Kajol.

13.నాకు సుకుమార్ గారి సినిమాలు చాలా ఇష్టం. ముఖ్యంగా ఆయన సినిమాల్లో హీరోల characterizations చాలా different గా, కొత్తగా వుంటాయి.

14.I love reading. అందులోనూ యండమూరి వీరేంద్రనాథ్ గారి రచనలంటే నాకు చాలా ఇష్టం. ఆయన రచనల్లో నేను మునిగిపోతాను అదొక అనుభూతి.
  • Anantapur
  • JoinedFebruary 9, 2015