గౌతమ్ btech అయిపోయింది. గౌతమ్ వాళ్ళ అమ్మ విజయ,తండ్రి సుబ్రమణ్యం వీళ్ళది డబ్బు గల కుటుంబం.సుబ్రమణ్యం ఒక బ్యాంకు ఉద్యోగి ఇతను ఎంత సంపాదించిన ఇతనిలో కొంచెం కుడా గర్వం అనేది లేదు అలాగే నిజాయితీ మనిషి,కొడుకు మాత్రం చాలా అల్లరి వాడు అతనికి జీవితం అంటే enjoy, chating,pub,weekends ఇదే అని తెలుసు,కొడుకు ను ఓ మంచి engineer గ చూడలనేది సుబ్రమణ్యం కల.అప్పుడు కొడుకు ను మందలించిన తన భార్య విజయ ఎందుకండి వాణ్ణి అలా అంటారు చిన్న పిల్లాడు అని వెంట వేసుకు వచ్చేది.
ప్రస్తుతం మన కథ కు వస్తే గౌతమ్ btech అయిపొయింది అన్న మాటే కాని అతని backlogs ల పుట్టా మాత్రం చాలానే వుఉంది 4th year లో మూడు అలాగే 3rd year లో రెండు అవి ఒక year రాసాడు పాస్ అవుతాడో లేదో అని సుబ్రమణ్యం భాధ.అదే విషయం పై భార్య తో రాత్రి తినేటప్పుడు అంటున్నాడు. విజయా ఈ సారైనా నీ కొడుకు పాస్ అవుతాడంటావ అసలు వీడికి చదువు ఎందుకు నిర్లక్ష్యం వేదవకి అని అన్నాడు.ఏంటండీ అక్కడికి వాడేదో fail అవుతున్నట్టు వాడి తోటి వారికీ తొమ్మిది పది పోతున్నాయి,అయినా ఈ సారి వాడు బాగా కష్టపడి చదివాడండి.చూసారుగా మీరు కూడా రాత్రి 2 అయినా వాడి గదిలో lightoff అయ్యేది కాదు అని విజయ అంది,యేమోనే చూద్దాం అన్నాడు సుబ్రమణ్యం. వీళ్ళ ముచ్చట అంతా గది లో కూర్చుని వింటున్నా కొడుకు నవ్వుకున్నాడు వీళ్ళ కు నా పై ఎక్కువే ఆశలు వున్నాయి అని...........
తెల్లారి రిజల్ట్స్ వచ్చాయి గాబరాగా ఇంట్లో కి అడుగుపెట్టిన సుబ్రమణ్యం కొడుకుని పిలువ సాగాడు ,ఏంటండీ ఏమయ్యింది అంటూ వంట చేస్తున్నా విజయ గది లోఒంచి బయటకు వచ్చింది....
అసలు సుబ్రమణ్యం హడావుడి ఎందుకు పడుతున్నాడు?తల్లీ అనుకున్నట్టు పాస్ అయ్యాడా లేక fail అయ్యాడా?తండ్రి అనుకున్నట్టు engineer అవుతాడా కాడా?...
Stayy tuned .............. if u r intrstd.... guyss thank u...