మార్పు 2

96 5 0
                                    

నీ పుత్రరత్నం మళ్ళీ fail అయ్యాడు,ఇక ఈ ఇంట్లో వాడు అన్న ఉండాలి లేక నేనన్న అని అంటుండగానే గౌతమ్ గది లోంచి బయటకు వచ్చాడు.నీకు చదువు దండగర చక్కగా హే...కొరియర్ బాయ్ గానో లేకా attender గానో చేసుకో పోరా....నువ్వు ఇంట్లో ఉండటానికి వీలు లేదు,ఇప్పటికే నీకు చాల అవకాశాలు ఇచ్చా ఇక నా వల్ల కాదు ఇప్పటికైనా చక్కగా పాస్ అవుతాను అంటే వుండు లేకుంటే పో నీకు ఈ ఇంట్లో స్థానం లేదు అని ఖరాఖండిగా చెప్పేసాడు సుబ్రమణ్యం. ఏంటండీ???...అలా అంటారు.... అని విజయ అడ్డు వస్తే... నోర్ముయ్యి నీ వల్లే వాడిలో బద్ధకం వచ్చింది.ఈ విషయంలో నువ్వు హే ఒక్క మాట మాట్లాడినా మర్యాదగ ఉండదు అని అన్నాడు.గౌతమ్ కి ఎలాంటి పని చెయ్యడం ఇష్టం లేక ఏంటి మీరు లేకుంటే నేను బ్రతకలేను అనుకున్నారా... నాకు ఎం అంత కర్మ పట్టలేదు మీ దగర ఉండటానికి అక్కడికి ఎదో మీరే పిల్లలని చదివిస్తునట్టు గా మాట్లాడుతున్నారు ఇక ఒక్క క్షణం కూడా నాకు విలువ లేని ఇంట్లో నేను ఉండను అని బట్టలు సర్దుకొని వెళ్ళి బోతుండగా .... విజయ ఆపడానికి వెళ్ళింది,నన్ను వదులు నాన్నకు నా విలువ తెల్సిన రోజే ఈ ఇంట్లో అడుగు పెడతా... అని తన ఫ్రెండ్ రూమ్ కి వెళ్ళాడు.ఇక ఎం వుంటుందండీ అక్కడ వీడి ఆటలకు అడ్డు చెప్పే వారు లేరు రోజంతా పబ్బులు,షికార్లు ఇవే జీవితం అయ్యాయి.తన ఫ్రెండ్ పేరు చంద్ర తను civils కి preapre అవుతున్నాడు,తను IAS కావలనేది తన తల్లి తండ్రుల కల.చంద్ర చాలా సార్లు చెప్పాడు గౌతమ్ కి ఏరా చక్కగా చదువుకోవచ్చు కదరా అని అది నచ్చక పోతే చిన్న వుద్యోగం అన్న చేస్కో వచ్చు కదరా అని,పోరా పో.... లోకంలో ఆనందంగా ఉండే వాళ్ళని నీ లాంటి వాళ్ళు చూసి ఓర్వలేరురా నువ్ పోయి ప్రిపేర్ అవుకో నీ civils ki దిగివచ్చాడండి IAS చంద్ర నీతులు చెప్తునాడు అని అనే వాడు గౌతమ్. అనవసరంగా బురద పై రాళ్లు ఎందుకు చల్లడం అని అప్పటినుంచి గౌతమ్ ని అడగడమే మానేశాడు చంద్ర.చూస్తుడంగా రోజులు నెలలు గడిచాయి...
ఒక రోజు చంద్ర ఫోన్ నుంచి గౌతమ్ కి call వచ్చింది.అది కూడా అర్ధరాత్రి ఏమయ్యింది వీడు ఇంకా రాలేదు అని నేనె చేద్దాం అనుకుంటే వీడే చేసాడు అని అనుకుంటూ ఎత్తగా hello రా గౌతమ్ నేను విశ్వ ని మాట్లాడ్తున్నా అన్నాడు అరే విశ్వ నువ్వెంట్రా చంద్ర phone నుంచి కాల్ చేసావు అని అడిగాడు హా చెప్తానూ ఈ రోజు మీ వాడు నాకు పబ్బులో కనిపిన్చాడు చూడగానే shock అయ్యారా నేను చంద్ర తగుతున్నాడా అని పోయి మాట్లాడ ఎదో బాధలో ఉన్నట్టు వున్నాడు పదే పదే నా కల నాశనం అయ్యింది అని వాగుతూ వున్నాడు సరే నాకెందుకు అని నేను బయటకు వచ్చి టర్నింగ్ అవుతూవుండగా మీ వాడు accident చేసుకోబోయాడు ఇగో ఇప్పుడే లోపల బిల్ కట్టి మీ వాడిని ఓ పక్కకు తీస్కోచి కూర్చో బెట్టా నువ్ వచ్చి తీస్కువెళ్ళు నీకు తెల్సు కదరా ఈరోజు మా బావా birthday party వున్నదని పోవాలి రా నేను అని అన్నాడు, గౌతమ్ ఇదంతా విని అవున్రా కరెక్ట్ హే నువ్వు వెళ్ళు నేను వస్తా చంద్ర దగ్గరకి అన్నాడు... విశ్వా అన్నాడు సరే రా మన gang లో మానవత్వం కి ఆమడ దూరం వుంటాం అలాంటింది చంద్ర ని ఆ పరిస్థిలో చూసాకా అన్ని మర్చిపోయారా అని అన్నాడు విశ్వ... హే ఆపురా ని lecturer సమయం దొరికితే చాలు అందరు గౌతమ బుద్దులు అవుతారు లే... నువ్వు పో నేను తీసుకెళ్తా వాడిని వచ్చి అని అన్నాడు గౌతమ్. సరే అని కాల్ కట్ చేసాడు విశ్వా.
గౌతమ్ చంద్ర ని తీస్కొని రూమ్ కి బయల్దేరాడు దారంతా ఒక్కటే ఆలోచన గౌతమ్ కి ఒక్క సిగరెట్ కాల్చడు మందు(alchol) స్మెల్ కూడా పీల్చడు అలాంటిది ఎందుకు తాగాడు ఎందుకు చావాలి అని అనుకున్నాడు అని అనుకుంటూ రూమ్ తాళం తీసి పడుకో బెట్టాడు.ఎం అయిందో రేపు అడుగుతా అనుకున్నాడు.
తెల్లారి లేచేసరికి చంద్ర ఏడుస్తూ వున్నాడు.అది చూసి గౌతమ్ ఏంట్రా నువ్వు నిన్న తగావ్ ఈరోజు ఎడుస్తున్నావ్ అని అడిగాడు.నీకు తెల్సు కదరా గౌతమ్ మా అమ్మ నాన్న లకు నేను IAS కావలి అనేది కల అని... మాది అసలే పేద కుటుంబం అయినా నేను parttym jobs చేసుకుంటూ డబ్బు సంపాదించు కుంటూ preapare అవుతున్న ఇప్పటికీ ఎన్నో job ఆఫర్స్ వస్తున్నాయి నాకు బట్ అవి చేస్కుంటు ప్రిపేర్ అవ్వటం రెండు పడవల మీద కాలు పెట్టడం లాంటిది అని వదలి వేసుకుంటూ వచ్చా...నా జీవితం లో నీ గురించి తెలిసి కూడా నిన్ను సహాయ మడిగా చూడు నా స్నేహితుడివి కదా చేస్తావ్ అని తగిన శాస్త్రి చేసావ్ కదరా నాకు అని అన్నాడు.ఏంట్రా!! నువ్ అనేది నేను ఎం చేశా రా .... అని గౌతమ్ అన్నాడు....ఆపురా నీ నటన నాకు తెలిసి పోయింది..... ఏరా...మొన్న చెప్పా నీకు ఈ రోజు లాస్ట్ నా coaching క్లాసెస్ కి exam వస్తుంది త్వరలో నీకు ఫీజు ఇస్తా కట్టి రా అని అన్నా నువ్ ఎం అన్నావు సరే రా అన్నావు కాని ఎం చేసావు రా ఆ డబ్బులతో బలాదూర్ తిరిగి తూలుతూ వచ్చావు ఇంటికి అప్పుడు గుర్తించ లేక పోయా నేను సంపాదించిన డబ్బు నువ్వు కార్చుపెడ్తున్న ఎం అనని నేను నా exam కోసం ఇచ్చిన డాబుల్ని కుడా ఖర్చుపెడ్తావాని.... ఈ విషయం నాకేల తెలుసు అని అనుకుంటున్నవా ఎల్లుండి exam ఈరోజు హాల్ టికెట్ తెచుకుందాం అని వెళితే నువ్వు exam ఫీజే కట్టాలి ఎలా ఇస్తారు అని అన్నాడు.. net కి వెళ్ళితే... గౌతమ్ అన్నాడు సారి రా అని నీకు చాల ఈజీ రెండు అక్షరాలూ చెప్పుడు...అసలు IAS కావలి అనేది నా కల కాదు మా అక్క గాయత్రీ కల,కోరిక,పిచ్చి....తనకు చదువు తప్ప వేరే ధ్యాసే లేదు..... ఓ రోజు సివిల్ exam రాయడానికి వెళ్తుండగా రోడ్ క్రాస్ చేసే సమయం లో కారు లో నలుగురు రౌడీలు తప్ప తాగి సారీ రా గౌతమ్ నీ భాషలో బలాదూర్ గ తిరిగే వాళ్ళు వాళ్ళ గమ్యం ఏంటో తెలియకుండా కారు నడుపుతూ మా అక్కను గుద్దేశారు అక్కడికక్కడే దుర్మరణం చెందింది.జీవితం అంటే ఏంటో తెలీని నాకు అక్క చావు వాళ్ళ తెలిసివచ్చింది.ఏ గమ్యం లేని నాకు IAS కావాలని తోచింది. అక్క ఆత్మ కి శాంతి అలాగే తను అనుకున్నది నేను సాధించాలనే పట్టుదల పెరిగింది మా తల్లి తండ్రుల కోరిక కూడా అదే... కాని నువ్ నాశనం చేసావు రా.... ఎం చేయాలో తెలియక చావడానికి పోయా అన్నాడు... చంద్ర.అపుడు గౌతమ్ ఇలా అన్నాడు సారీ రా నన్ను క్షమించు ఇప్పుడు అర్థం అయ్యిందిరా నాకు ఒకరి కష్టాలను,సూఖాలను చూసిన విన్న మనలో చాలా మందికి ఎదో రకంగా ఏక్కడో ఒక్క దగ్గర అయిన గుణాపాఠాలూ అవుతాయి అని.నాకు ఇపుడు అర్థం అవుతుందిరా అని.తనలో తాను అనుకున్నాడు,ఛ పేదరికాన్ని అనుభవిస్తూ తన కుటుంబం యొక్క కోరిక అది కూడా తన అక్క కోరిక ని తన కోరిక గా మార్చుకోని నెరవేర్చాలనే ఈ చంద్ర ఎక్కడ నేను ఎక్కడ వీడి ముందా నేను కుప్పి గంతులు వేసింది ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన తల్లిదండ్రుల దగరకు వెళ్లి వాళ్ళ నాన్న కాళ్ళ పై పడి క్షమించు నాన్నా నా తప్పేంటో నీ విలువ ఏంటో నాకు తెలిసొచ్చింది నీ కల నెరవేరుస్తా నా తప్పు కి ప్రాయశ్చితం చేసుకుంటా అన్నాడు ఏడుస్తున్న కొడుకు కళ్ళలోకి కి చూసి వీడిలో నిజంగా మార్పు వచ్చింది అది చాలు నాకు నా కల నెరవేరుస్తాడు నా పుత్రరత్నం అని మనసులో అనుకున్నాడు. గౌతమ్ చంద్ర విషయంలో చేసిన తప్పు చెప్పాడు ఎల్లుండి exam అవ్వడం తో సుబ్రమణ్యం బ్యాంకు ఉద్యోగి మంచి పలుకుబడి ఉండటంతో అ రోజే ఫీజు కట్టించి అది కూడా లేట్ అయినందుకు ఫైన్ లేకుండా హల్ టికెట్ ఇప్పించాడు.
కొన్ని రోజుల తర్వాత.........ఏముందండీ....ఆ sentence చదవగానే మీకు అర్థం అయి పోయింది కదా!! కాని నేను పూర్తి చెయ్యాలి లేకుంటే బాగోదు....
మన గౌతమ్ అన్ని కష్టం గ న్నాన కోసం ఇష్టం గా అన్నీ clear చేసి పాస్ అయ్యి software గా Infosys లో చేరాడు.తండ్రి కల నెరవేర్చాడు.చంద్ర IAS అయ్యి అక్క ఆత్మ కు శాంతి అలాగే తల్లిదండ్రుల యొక్క కోరిక నెరవవెర్చాడు....
Thank u for reading guys..... !! give reviews...
Stay tuned if u r intrstd ......for up coming story "MYSTRY IN PALACE"

You've reached the end of published parts.

⏰ Last updated: Jun 08, 2018 ⏰

Add this story to your Library to get notified about new parts!

మార్పుWhere stories live. Discover now