#11 Love

1 0 0
                                    


మనం ముందుగా మనందరికీ తెలిసిన ప్రేమ గురించి అంటే సకారణమైన ప్రేమ గురించి తెలుసుకుందాం. మీకు ఆధారమైన వ్యక్తికి, మీకు పేరు ప్రతిష్టలు తెచ్చే వ్యక్తికి మాత్రమే మీ ప్రేమని పంచుతారు. ఇటువంటి ప్రేమ కూడా మీలోని అస్థిరత్వాన్ని, అసహనాన్ని బాగు చేయగలుగుతుంది. మీలో కలిగే అసహనం ముందుగా మీ పరిస్థితుల వల్ల ఏర్పడుతుంది. కొన్ని సార్లు, కొన్ని సందర్భాలలో, కొన్ని స్థలాలలో మీరు అస్థిరంగా, అసహనంగా ఉంటారు. మీరు ఆ సందర్భం నుంచి, ఆ చోట నుండి బయటకు రాగానే విశ్రాంతిగా, స్థిరంగా అవుతారు. మీకు అసౌకర్యం కలిగే స్థితిలో ఎవరైనా మీ పట్ల ప్రేమని, శ్రద్ధని చూపించారనుకోండి లేదా మీరు ఎదుటి వారి పట్ల ప్రేమని, శ్రద్ధని చూపించారనుకోండి అప్పుడు మీరు ఆ కంగారు నుంచి బయట పడి విశ్రాంతిగా ఉండగలుగుతారు.

భగవాన్ నిత్యానంద పరమశివం గారి పుస్తకములను దర్శించండి.Books: www.Books.nithyananda.orgవారి యొక్క అనేక కార్యక్రమములను మరియు సేవలను దర్శించండిPrograms: Programs.nithyananda.orgOther platform to see all activities and services:www.nithyananda.org అరుదైన ఆయన photos లకుNithyananda Pedia:www.nithyanandapedia.orgKailaasa website:www.Kailaasa.orgNlighten Up:www.Nlightenup.netEnlighten app:https://apps.apple.com/us/app/nlighten/id1454489025www.nithyananda.tvమీరు కైలాసవాసీ గా అవ్వాలనుకుంటే Become a Kailaayavasi (resident of Kailaasa): http://kailaasavasi.kailaasa.orgమానవాళికి జీవన్ముక్తిని ప్రసాదించే పర్యావరణ వ్యవస్థ కలిగిఉండే కైలాస దేశమును నిర్మించుటకుక మీరు తోడ్పడుడాలనుకుంటే, వివరములకు ఈక్రింది వెబ్సైట్ ను దర్శించండి.If you wish to contribute to building Kailaasa, the enlightenment ecosystem for humanity, you may contribute at: http://gateway.nithyananda.org/kailaasaunion/

You've reached the end of published parts.

⏰ Last updated: Aug 11, 2019 ⏰

Add this story to your Library to get notified about new parts!

Love brings tremendous trust ప్రేమ మీలో అంతులేని నమ్మకాని కలుగచేస్తుందిWhere stories live. Discover now