నేతాజీ సుభాష్ చంద్ర బోస్

101 1 0
                                    

( 1 ) నేతాజీ సుభాష్ చంద్ర బోస్ గారికి ఉన్న బిరుదులు ఏమిటి ?

📌 1.దేశ్ కా నాయక్  -

        ఈ బిరుదునుదీనిని రవీంద్రనాథ్ టాగూర్    ఇచ్చాడు
       2. దేశ భక్తులలో యువరాజు
            ( ది ప్రిన్స్ అమౌంట్ patriots)
     
- ఒక రోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఆజాద్ హిందు రేడియో ప్రసంగంలో ప్రసంగిస్తున్నప్పుడు మహాత్మా గాంధీ గారిని ఇతను జాతిపిత అని సంబోధించాడు దీనికి బదులుగా గాంధీజీ గారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి అనే బిరుదునిచ్చాడు

( 2 ) దేశ్ కా నాయక్ అనే బిరుదును నేతాజీ గారికి ఎవరు ఇచ్చారు

📌 రవీంద్రనాథ్ టాగూర్

( 3 ) ది ప్రిన్స్ అమౌంట్ పేట్రియాట్స్ దేశ భక్తులలో యువరాజు అనే బిరుదు ఎవరు ఇచ్చారu

📌 మహాత్మా గాంధీ గారు

( 4 ) నేతాజీ గారు ఆజాద్ హిందు రేడియో ప్రసంగం లో మహాత్మా గాంధీ గారిని ఏమని సంబోధించారు

📌జాతిపిత

( 5 ) నేతాజీ గారు రాజకీయాల్లోకి రావడానికి కారణమైన అతని రాజకీయ గురువు ఎవరు

📌 చిత్తరంజన్ దాస్ ఇతనికి దేశబంధు అనే బిరుదు గలదు

( 6 ) నేతాజీ గారు ఏ సంవత్సరంలో మీ ఏ నగరానికి మేయర్గా ఎన్నికైనాడు .

📌1932లో కలకత్తా నగరానికి మేయర్గా ఎన్నికైనాడు

( 7 ) నేతాజీ గారు ఏ సంవత్సరంలో ఏ నగరంలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడుగా ఎన్నికైనాడు

📌 1938 -  haripura

( 8 ) 1938లో haripura లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో నేతాజీ గారు మన భారతదేశానికి ఏమి ఉండాలని మొదటిసారిగా డిమాండ్ చేశాడు

📌  ప్రణాళికా సంఘం

( 9 ) 1938లో haripura లో జరిగిన i & c సమావేశంలో మొదటిసారిగా ఈ పదాన్ని నిర్వచించారు

📌స్వాతంత్రయం - independence

(10) ప్రణాళిక సంఘం మరియు స్వాతంత్రయం అనే పదాలు మొదటిసారిగా భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో చర్చించబడిన ప్పుడు ఆ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు ?

📌 నేతాజీ సుభాష్ చంద్రబోస్

( 11 ) నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు వృత్తిరీత్యా ఏ పని చేసేవారు ?

📌 ఇండియన్ సివిల్ సర్వీస్ అధికారి.

(12 ) సుభాష్ చంద్రబోస్ గారు మొదటిసారిగా ఏ దేశంలో నేతాజీ అని పిలువబడ్డాడు

📌జర్మనీ

MODERN HISTOTYWhere stories live. Discover now