తెలంగాణలో నక్సలిజం

16 0 0
                                    

1. 1970 దశకంలో ఉత్తర తెలంగాణలో నక్సలిజాన్ని వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర పోషించిన ఎవరు

📌 కొండపల్లి సీతారామయ్య

📌 కె.జి.సత్యమూర్తి

2. కేజీ సత్యమూర్తి ఏ జిల్లాకు చెందినవాడు కానీ ఎక్కడ స్థిరపడ్డాడు మరియు ఏ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు

📌 కృష్ణా జిల్లాకు చెందినవాడు

📌 కానీ ఖమ్మం లో స్థిరపడ్డాడు

📌 వరంగల్ లోని సెయింట్ గ్యాబ్రియల్ పాఠశాలలో టీచర్ గా పని చేశాడు

3. కొండపల్లి సీతారామయ్య కమ్యూనిస్ట్ ప్రకారం ఈ కమిటీని ఏర్పాటు చేశాడు

📌 Central organising committee

4. కొండపల్లి సీతారామయ్య గారి పత్రిక పేరు

📌 పిలుపు

5. పిలుపు అనే పత్రికకు సంపాదకుడిగా పని చేసినది ఎవరు

📌M.T.KHAN

6.PDS అనగానేమి

📌 Progressive democratic students

7. 1970వ దశకంలో ఓయూలో పిడిఎస్ నీ స్థాపించినది ఎవరు

📌 జార్జ్ రెడ్డి

8. జార్జ్ రెడ్డి ఈ సంవత్సరంలో జరిగిన విద్యార్థి ఎన్నికల సమయంలో హత్యకు గురయ్యాడు

📌 1972

📌 ABVP తో విభేదాల కారణంగా

9. PDS లో ఏమి ఏర్పడింది

📌 PDSU

10 .PDSU ఎప్పుడు ఏర్పడింది

📌1974

11.PDSU లో ముఖ్యమైన వాడు ఎవరు

📌 చంద్రశేఖర్ ప్రసాద్

📌 ఇతను తన తర్వాత ఎన్కౌంటర్ చేయబడ్డాడు

12. చంద్రశేఖర్ ప్రసాద్ ఎవరి యొక్క అనుచరుడు

📌 కొండ పల్లీ సీతారామయ్య

13. Radical student union ఇప్పుడు ఏర్పాటు చేయబడింది

MODERN HISTOTYWhere stories live. Discover now