1. గదర్ అనగా అర్థం ఏమిటి
📌 విప్లవం
2. గదర్ పార్టీని స్థాపించిన వారు ఎవరు
📌 సోహన్ సింగ్ bakra
📌 lala har dayal
3. గదర్ పార్టీ మొట్టమొదటి అధ్యక్షుడు ఎవరు
📌 సోహన్ సింగ్ bakra
4. సోహన్ సింగ్ bakra ఏమని వ్యాఖ్యానించాడు
📌 మా మతం దేశభక్తి కానీ మేము punjabi
కాదు సిక్కుల కాదు
5. గదర్ పార్టీ ని ఎక్కడ స్థాపించారు
📌శాన్ ఫ్రాన్సిస్కో - అమెరికా
6. గదర్ పార్టీ యొక్క అసలు పేరు ఏమిటి
📌 హిందూ అసోసియేషన్ ఆఫ్ అమెరికా
7. హిందూ అసోసియేషన్ ఆఫ్ అమెరికా యొక్క పత్రిక పేరు ఏమిటి
📌 గదర్
8. గదర్ పత్రిక ఏ భాషలో ప్రచురించబడింది
📌 urdu మరియు గురుముఖి
9. గదర్ పత్రిక యొక్క నినాదము ఏమిటి
📌 అంగ్రేజీ raj ka దుష్మన్
10. భారతీయులను గదర్ పార్టీలో చేర్పించు టకునౌకను లీజుకు తీసుకున్నది ఎవరు సింగ్
📌 గుర్దీ త్ సింగ్
11. గుర్దీప్ సింగ్ లీజుకు తీసుకున్న నౌక పేరు ఏమిటి
📌 కోమా గట మారు
12. గుర్దీప్ సింగ్ కోమ gutta మారు అనే నౌకను ఏక్కడి నుండి లీజుకు తీసుకున్నాడు
📌 ఆగ్నేయ ఆసియా
13. కోమ గట మారు అనే నౌకలోని ఉద్యమకారులు అందరిని అరెస్టు చేసి తిరిగి భారత్ కి పంపిన పోలీసులు ఎవరు
📌 కెనడా పోలీసులు
📌 వాంకోవర్ వద్ద
📌 ఉత్తర అమెరికా
14. వాంకోవర్ నుండి వెనక్కి బయలుదేరిన నౌక ఇక్కడికి చేరుకుంది
📌 BUDGE BUDGE
📌 కలకత్తా
15. అమెరికా ఈ యుద్ధంలో పాల్గొన్న తర్వాత గదర్ పార్టీ కార్యకలాపాలను అణచివేసింది
📌 మొదటి ప్రపంచ యుద్ధం
16. AMERICA ఎవరి కుట్ర సహాయంతో గదర్ పార్టీ కార్యకలాపాలను చేసింది అణచివేసింది
📌 హిందూ కుట్ర ద్వారా
17. గదర్ పార్టీలో చేరిన తెలుగు వాడు ఎవరు
📌 దర్శి చెంచయ్య
18. గదర్ పార్టీ ఏ సంవత్సరంలో స్థాపించబడింది
📌1913
19. గుర్దిత్ సింగ్ సంవత్సరంలో ఉద్యమకారులను అమెరికాకి తీసుకెళ్లడానికి
ప్రయత్నించాడు📌 1914
20. అమెరికా ఏ సంవత్సరంలో గదర్ పార్టీ కార్యకలాపాలను అనచి వేసింది
📌1918