1. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి మూడు సార్లు అధ్యక్షుడిగా ఎన్నికైన రెండవ వ్యక్తి ఎవరు
📌జవహర్ లాల్ నెహ్రూ
2. జవహర్లాల్ నెహ్రూ మొత్తం మీద భారత జాతీయ కాంగ్రెస్ కి ఎన్ని సార్లు అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు
📌 స్వాతంత్ర్యం రాక ముందు మూడు సార్లు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మూడు సార్లు మొత్తం మీద ఆరు సార్లు
3. మొదటి అఖిలభారత బెంగాల్ విద్యార్థుల సదస్సుకు అధ్యక్షత వహించినది ఎవరు & ఎప్పుడు
📌 జవహర్లాల్ నెహ్రూ
📌 1928 ఆగస్టు
4. జవహర్ లాల్ నెహ్రూ భారత జాతీయ కాంగ్రెస్ తరపున ఈ సదస్సుకు హాజరై నాడు
📌 బెర్లిన్ పీడిత జాతుల సదస్సు
📌 1927
5. బెర్లిన్ పీడిత జాతుల సదస్సు దీనికి వ్యతిరేకంగా సమన్వయంతో పోరాడాలని పిలుపునిచ్చింది
📌 సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా
6. బెర్లిన్ పీడిత జాతుల సదస్సును ఉద్దేశించి జవహర్లాల్ నెహ్రూ ఏమన్నాడు
📌 వివిధ రకాల వలస దేశాలు మరియు అర్ధ వలస దేశాలు మరియు అణగారిన ప్రజల సాగిస్తున్న పోరాటాలలో ఉమ్మడి అంశాలు చాలా ఉన్నాయి
📌 ఈ పోరాటాలు అన్నింటిలో కూడా తరచుగా ప్రత్యర్థులు సామ్రాజ్యవాదులు అవుతున్నారు కానీ ఈ సామ్రాజ్యవాదులు వేర్వేరు ముసుగులో కనిపిస్తున్నారు
📌 ఈ సామ్రాజ్యవాదులను అణచివేసే సాధనాలు కూడా ఒకే రకంగా ఉంటాయి
7. Brussels లో జరిగిన పీడిత జాతుల సదస్సులో ఏమి ఆవిర్భవించినది
📌 సామ్రాజ్యవాద వ్యతిరేక కార్యనిర్వాహక మండలి
8. సామ్రాజ్యవాద వ్యతిరేక లీ గ్ కార్యనిర్వహక మండలిలో సభ్యుడిగా ఎన్నికైనది ఎవరు
📌 జవహర్లాల్ నెహ్రూ
9. 1929లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది దానికి అధ్యక్షుడు ఎవరు