( 1 ) నేతాజీ సుభాష్ చంద్ర బోస్ గారికి ఉన్న బిరుదులు ఏమిటి ?
📌 1.దేశ్ కా నాయక్ -
ఈ బిరుదునుదీనిని రవీంద్రనాథ్ టాగూర్ ఇచ్చాడు
2. దేశ భక్తులలో యువరాజు
( ది ప్రిన్స్ అమౌంట్ patriots)
- ఒక రోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఆజాద్ హిందు రేడియో ప్రసంగంలో ప్రసంగిస్తున్నప్పుడు మహాత్మా గాంధీ గారిని ఇతను జాతిపిత అని సంబోధించాడు దీనికి బదులుగా గాంధీజీ గారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి అనే బిరుదునిచ్చాడు( 2 ) దేశ్ కా నాయక్ అనే బిరుదును నేతాజీ గారికి ఎవరు ఇచ్చారు
📌 రవీంద్రనాథ్ టాగూర్
( 3 ) ది ప్రిన్స్ అమౌంట్ పేట్రియాట్స్ దేశ భక్తులలో యువరాజు అనే బిరుదు ఎవరు ఇచ్చారu
📌 మహాత్మా గాంధీ గారు
( 4 ) నేతాజీ గారు ఆజాద్ హిందు రేడియో ప్రసంగం లో మహాత్మా గాంధీ గారిని ఏమని సంబోధించారు
📌జాతిపిత
( 5 ) నేతాజీ గారు రాజకీయాల్లోకి రావడానికి కారణమైన అతని రాజకీయ గురువు ఎవరు
📌 చిత్తరంజన్ దాస్ ఇతనికి దేశబంధు అనే బిరుదు గలదు
( 6 ) నేతాజీ గారు ఏ సంవత్సరంలో మీ ఏ నగరానికి మేయర్గా ఎన్నికైనాడు .
📌1932లో కలకత్తా నగరానికి మేయర్గా ఎన్నికైనాడు
( 7 ) నేతాజీ గారు ఏ సంవత్సరంలో ఏ నగరంలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడుగా ఎన్నికైనాడు
📌 1938 - haripura
( 8 ) 1938లో haripura లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో నేతాజీ గారు మన భారతదేశానికి ఏమి ఉండాలని మొదటిసారిగా డిమాండ్ చేశాడు
📌 ప్రణాళికా సంఘం
( 9 ) 1938లో haripura లో జరిగిన i & c సమావేశంలో మొదటిసారిగా ఈ పదాన్ని నిర్వచించారు
📌స్వాతంత్రయం - independence
(10) ప్రణాళిక సంఘం మరియు స్వాతంత్రయం అనే పదాలు మొదటిసారిగా భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో చర్చించబడిన ప్పుడు ఆ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు ?
📌 నేతాజీ సుభాష్ చంద్రబోస్
( 11 ) నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు వృత్తిరీత్యా ఏ పని చేసేవారు ?
📌 ఇండియన్ సివిల్ సర్వీస్ అధికారి.
(12 ) సుభాష్ చంద్రబోస్ గారు మొదటిసారిగా ఏ దేశంలో నేతాజీ అని పిలువబడ్డాడు
📌జర్మనీ