1. రోజురోజుకి పెరుగుతున్న ఆత్మహత్యలు జరగకుండా ప్రజలకు భరోసా కల్పించే పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్న మౌనంగా ఉన్న కాంగ్రెస్ మంత్రుల పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై మరింత ఒత్తిడి తేవడానికి 48 గంటల బంద్ పాటించాలని నిర్ణయం తీసుకున్నది ఎవరు.
2. తెరాస పొలిట్బ్యూరో ప్రకటించిన 48 గంటల బంద్ కి మద్దతు ఇచ్చిన పార్టీలు ఏవి
3. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ తెలంగాణ ప్రజలు స్వయంగా తెలంగాణ రాష్ట్ర అని ప్రకటించుకోనీ.... ఏమేమి కార్యక్రమాలు చేశారు
4. ఈ సంఘాలు గతంలో ఎన్నడూ చూడని విధంగా తమ సహాయ నిరాకరణ ఉద్యమాలతో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులపై ఉద్యమాన్ని కొనసాగించాయి
5. తెలంగాణలో ప్రభుత్వ పాలన ఎందుకు పూర్తిగా స్తంభించిపోయింది
6. 6 డిసెంబర్ 2009 రోజున ముఖ్యమంత్రి రోశయ్య అత్యవసరంగా క్యాబినెట్ సమావేశం నిర్వహించి ఉద్యమానికి కారణమైన దీనిని తొలగిస్తున్నట్లు మంత్రివర్గం తీర్మానం చేసింది
7. 14 F నో తొలగిస్తున్నట్లు రోశయ్య మంత్రివర్గం ఈ రోజున తీర్మానం చేసింది
8. 6 డిసెంబర్ 2009 రోజున రోశయ్య మంత్రివర్గం 14 తొలగించడంతోపాటు ఎవరిపై పెట్టిన కేసులు ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది
9. తే. రా. స రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న 14ఎఫ్ నిర్ణయాన్ని ఎందుకు కుట్రగా వర్ణించింది
10. క్యాబినెట్ అత్యవసరంగా సమావేశం జరిపి ప్రత్యేక తెలంగాణ విషయంలో కూడా నిర్ణయం తీసుకోవాలి దానికి సంబంధించిన విషయాలపై ఉద్యోగ సంఘాలకు లిఖితపూర్వకమైన హామీ ఇవ్వాలి లేనిపక్షంలో ముందుగా నిర్ణయించినట్లు కొనసాగుతుందని స్పష్టం చేసిన వారు ఎవరు.
11. తెలంగాణ ఏర్పాటు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ విద్యార్థి జేఏసీ చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని ఈ రోజున నిర్వహించనుంది.