chapter -26

80 7 2
                                    

మాధవ్, అమృత ని  తన లాప్ లో కూర్చోపెట్టుకుని ,  తన చేతికి మాధవ్ చేతిని జత చేసి, నేను చెప్పేది విను అమృతా అంటాడు . అమృత కళ్ళల్లోకి  చూస్తూ...

అమృత కూడా మాధవ్ కళ్ళల్లోకి చూస్తూ వినడానికి రెడీ అవుతుంది.

ప్రాబ్లెమ్ వచ్చినప్పుడు , ఆ ప్రాబ్లెమ్ ని ఫేస్ చెయ్యాలి , ఫైట్ చెయ్యాలి. అంతేకాని ఫుడ్ మీద చూపించ కూడదు అమృతా...

మనల్ని మనం ఎప్పుడు హర్ట్ చేసుకో కూడదు.
కూర్చుని సాల్వ్ చేసుకునే మ్యాటర్ ఇప్పుడు ఎంత కాంప్లికేటెడ్ అయిపోయిందో చూడు.

నువ్వు అంత మొండిగా బిహేవ్ చెయ్యకుండా, నా మాట విని నాతో వచ్చుంటే , అంకుల్ కి ఎలాగోలా
నచ్చచెప్పి  కన్విన్స్ చేసేవాడిని కదా అంటాడు అలాగే చూస్తూ...

అమృత కూడా మాధవ్ నీ చూస్తూ హు అంటుంది.

నువ్వే చెప్పు, ఒక వేళ నీ ప్లేస్ లో నేను ఉంటే,
నువ్వు నన్ను ,  అలాగే వదిలేసి వెలిపోయేదానివా అని అడుగుతాడు .

అమృత తలని అడ్డంగా ఊపుతుంది వెళ్ళను అని.

మరి నిన్ను అలా  వదిలేసి, ఎలా వెలిపోమంటావ్  అని అడుగుతాడు. అమృత నే  చూస్తూ..

అమృత కూడా మాధవ్ నే చూస్తూ ..సారీ మాధవ్ అంటుంది.

అదేం కుదరదు ఇంత పెద్ద తప్పుకి అంత చిన్న సారీ ఎం సరిపోదు. నీ సారీ యాక్సెప్ట్ చెయ్యాలంటే నువ్వొకటి చెయ్యాలి అంటాడు.

ఎం చెయ్యాలి అడుగుతుంది.

తన మెడలో పచ్చగా కనిపిస్తున్న ,   మంగళసూత్రాలని  చేతితో తడుముతూ..
మిస్సెస్ మాధవ్ వర్మగా , నీకేం చెప్పక్కలేదు అనుకుంట ఎం చెయ్యాలో, అని తన మొహాన్ని , అమృత మొహానికి ఇంకా దగ్గరగా తీసుకొస్తాడు ..

అమృత లో గుండె వేగం పెరిగిపోతుంది. తన గుండె చప్పుడు తనకే వినిపిస్తుంది.

మాధవ్ ఊపిరి వెచ్చదనానికి ,  మెడ మీద , అతని ముని వేళ్ళు చేస్తున పనికి, అలజడి గా అనిపించి , కళ్ళు మూసేస్తుంది అమృత.

అమృతలో కలిగిన మార్పుని చూసి నవ్వుతూ.. రెండు కళ్ళమీద రెండు చిరు ముద్దులు పెడతాడు.

చూసి చూడంగానేWhere stories live. Discover now