chapter - 29

87 6 6
                                    

4  రోజులు , ఆఫీస్ లోనే ఉందిపోవాల్సి వస్తుంది.
మాధవ్  కి.

అమృత కూడా.. ఆ 4 రోజులు వెయిట్ చేసి చేసీ... ఏంటో ఈ మనిషి , కనీసం ఒక్క ఫోన్ చేస్తే  ఏమైయిపోతుందటా.... అయ్యో... తనకోసం ఇంట్లో .. ఒక మనిషి వెయిట్ చేస్తూ.. ఉంటుంది అన్న ధ్యాస కూడా.. ఉండదా.. ఇన్నాళ్లు ఇంటికి రాకుండా.. ఆఫీస్ లోనే ఉండి పోయేంత వర్క్ ఏముంటుందో..  అంతా.. నా..పిచ్చిగానీ ..వాళ్ళకి లేనప్పుడు నేనెందుకు ఆలోచించాలి.. పడుకుంటాను హాయిగా.. రాక ఎక్కడకి పోతాడు.
అప్పుడు చెప్తాను...అని విసిగిపోయి పడుకుండి పోతుంది.

ఆ రోజు ఎర్లీ  మర్నింగ్  4 గం సమయం లో..
తన దగరున్న స్పేర్ కీ తో .. డోర్ ఓపెన్ చేసుకుని
లోపలకొచ్చి , ఇళ్ళంతా నిశబ్దంగా ఉండడం తో ..
తన రూం కీ వెళ్లిపోయి , థింగ్స్ అన్నీ.. అక్కడ పెట్టుకుని,  పక్కనే ఉన్న రూం డోర్ ఓపెన్ చేసుకుని ,  పడుకుని , విష్ణుమూర్తి ఫోజ్ లో.. తననే.. చూస్తున్నాడు..

పక్కకి తిరిగి పడుకున్న దల్లా.. స్ట్రయిట్ గా తిరుగుతుంది. ఆ ఫోజ్ లోనే.. తనకి దగ్గరగా..
వచ్చి , బుగ్గలమీద  లైట్ గా తన పెదాలను టచ్ చేశాడు. అతని బియర్డ్ గుచ్చుకుని నిద్దట్లోనే.. కళ్ళు దగ్గరగా.. చేసి విదిలించుకుంది.

అతనికి ఆటకింద అనిపించి ఇంకో  వెంపు కూడా అలాగే..చేస్తాడు. మళ్ళీ అలాగే విదిలించుకుంటుంది. అలాగే చూస్తూ.. మెడ దగ్గర  బియర్డ్ తో రాస్తూ.. ఉంటాడు. చిరాగ్గా మొహం పెట్టి అడ్డంగా.. ఊపుతుంది . చిన్నగా.. నవ్వుకుని తన పెదాలతో.. ఆమె పెదాలమీద లైట్గా టచ్ చేస్తాడు. వెంటనే  మెలుకూ.. వస్తుంది.
అమృత కి .

చుట్టూ.. చూస్తుంది ఎవరూ.. కనిపించరు , దాంతో.. అబ్బా.. అని తలకొట్టుకుని, కళలోకి వస్తావు కానీ ఇంటికి మాత్రం రావు , వెలిపో.. నాకళలోకి కూడా.. రాకు , అని బ్లాంకెట్  మొహమంతా.. కప్పుకుని పడుకుంటుంది.

రోజూ.. లాగే లేచి కిందకొచ్చి , అంజన
నని చూసి , గుడ్ మార్నింగ్ ఆంటీ... అంటుంది.

రా.. అమృతా.. నీగురించే... అనుకుంటున్నా..
నీకు నూరేళ్ళు అంటుంది అంజన.

అంజన వేరేపనిమీద బిజీగా.. ఉండడంతో..
అమృత. స్టౌ మీద స్టీల్ గిన్ని పెట్టి, నేను చెప్పినవన్నీ.. వెయ్యి అంటుంది.

చూసి చూడంగానేWhere stories live. Discover now